ETV Bharat / state

అమరావతిని నాశనం చేశారు...  ఆశలు వమ్ము చేశారు... - followers

"నేను ఇచ్చిన పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారు. ప్రపంచస్థాయి రాజధాని కోసం నేను కష్టపడితే.. నేడు వైకాపా ప్రభుత్వం అమరావతిని చంపేసింది."    --చంద్రబాబునాయుడు

కార్యకర్తల్లారా.. న్యాయం కోసం కలిసి పోరాటం చేద్దాం: చంద్రబాబు
author img

By

Published : Aug 7, 2019, 3:16 PM IST

కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటే పార్టీ అంత ఉత్సాహంగా ఉంటుందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తాము మొదలుపెట్టిన ప్రపంచస్థాయి రాజధాని నేడు వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీని కలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగాలనీ.. కానీ సీఎం జగన్ మాత్రం అభివృద్ధి వదిలి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నేతలు స్థాయిని బట్టి ఇసుక లారీలు పంచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీ చేయాలని చూస్తున్నారనీ.. తప్పుడు కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. న్యాయం కోసం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

సంఘర్షణల జీవనం... గతితప్పుతున్న బాల్యం!

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి,
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 93944 50286

AP_TPG_11_07_CHENETA_DINOTSAVAM_AB_AP10092
( ) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.

Body:చేనేత కార్మికులు వర్ధిల్లాలని నేత దుస్తులు ధరించి చేనేతలను ఆదుకోవాలని ప్రదర్శకులు నినాదాలు చేశారు.

Conclusion:చేనేత పరిశ్రమను గుర్తించిన ప్రధాన మంత్రి మోడీ 2015 ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని వావిలాల సరళ దేవి గుర్తు చేశారు. చేనేత రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఇందుకు కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే కారణమని ఆరోపించారు గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని. నిధులు కేటాయించే సమయంలో ప్రభుత్వం మారిపోయిందని పేర్కొన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, చేనేత రంగాన్ని ఆదుకోవాలని సరళాదేవి కోరారు
బైట్: సరళాదేవి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.