గుంటూరు జిల్లా మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. ఇసుక కొరత వల్ల ఉపాధి దొరకడంలేదని ఆవేదన చెందారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి ఇసుక కొరతను నివారించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి...''మా జీవితంలో 'వెలుగు'లు నింపండి''