ETV Bharat / state

రక్త సంబంధం - pkg

ఒక వ్యక్తి ఇచ్చే రక్తంతో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టొచ్చు. ఇదే ఆలోచనతో ఓ మహిళ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేసి రక్తహీనత బాధితులకు ప్రాణదానం చేస్తోంది. ఒక తల్లి కడుపుకోత నుంచి పుట్టిన ఈ ఆలోచన ఎంతో మంది మాతృమూర్తుల కన్నీటిని తుడుస్తోంది.

నిధి ఏర్పాటు చేసిన కల్యాణి
author img

By

Published : Mar 8, 2019, 2:55 PM IST

Updated : Mar 8, 2019, 4:48 PM IST

రక్త నిధి ఏర్పాటు చేసిన కల్యాణి
అనారోగ్య కారణాలతో ఎవరైనా చనిపోతే అయ్యో పాపం అంటాం. తెలిసినవాళ్లలో జరిగితే కన్నీళ్లు ఆగవు. కొన్నిరోజులకు మర్చిపోతాం. ఆ మహిళ అలా అనుకోలేదు. కళ్లముందు పసికందు రక్తం అందక చనిపోవడాన్ని చూసి ఆ హృదయం తల్లడిల్లిపోయింది. అంతే రక్తహీనత బాధితుల కోసం నడుంబిగించింది. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి... రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.ఆలోచనకు బీజం గుంటూరుకు చెందిన కల్యాణి ఏడాది బాబుకు తల్లి. తనతోపాటు ప్రసవించిన ఓ మహిళ.. రక్తహీనతతో బిడ్డను పోగొట్టుకుంది. తన కళ్లముందే మరో తల్లి బిడ్డను పోగొట్టుకోవడాన్ని భరించలేకపోయారు కల్యాణి. ఇలా తలసేమియాతో బాధపడుతున్న వారికి తనవంతుగా ఏం చేయగలనా అని ఆలోచించారు. దాని ఫలితమే రక్తనిధి కేంద్రం.

ఆశయం దిశగా అడుగులు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అప్పటివరకూ దాచుకున్న 70 లక్షలతో బ్లడ్​బ్యాంక్ ప్రారంభించారు. అవగాహన ఉన్న మరో 8 మందితో కలిసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకూ 124 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని... ప్రతినెలా ఉచితంగా రక్తం అందిస్తున్నారు. రక్తదానం ఆవశ్యకతపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రక్తదాన శిబిరాలు నిర్వహించి... ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమున్న రోగులకు సైతం రక్తాన్ని అందించే దిశగా కృషిచేస్తున్నారు.ఆదర్శ మార్గం రాష్ట్రంలో చాలా రక్తనిధి కేంద్రాలు ఉన్నా అవసరమైనప్పుడు రక్తం దొరకడం లేదు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు కల్యాణి లాంటి వారు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. సాధ్యమైనంత త్వరగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని యువత పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో... 30 ఏళ్లకే ఉన్న ఉద్యోగాన్ని వదిలి.. సేవారంగం వైపు అడుగులు వేసిన కల్యాణి మార్గం ఆచరణీయం.. అనుసరణీయం.

SHOTLIST:
++CLIENTS PLEASE NOTE: ITEM CONTAINS FLASH PHOTOGRAPHY++
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Paris, 29 September 2017
1. Wide, left to right, Presley Gerber, Kaia Gerber, Cindy Crawford and Rande Gerber at a photocall
ASSOCIATED PRESS
New York, 8 September 2017
2. Various of Kaia Gerber, left, and Presley Gerber, right, on a red carpet
ASSOCIATED PRESS
New York, 8 September 2017
3. Various of Kaia Gerber, left, and Presley Gerber, right, posing at a Harper's Bazaar party
ASSOCIATED PRESS
London, 10 December 2018
4. Medium, left to right, Rande Gerber, Cindy Crawford, Kaia Gerber and Rande Gerber arriving at the British Fashion Awards
STORYLINE:
MODEL SON OF CINDY CRAWFORD AND RANDE GERBER CHARGED WITH A DUI
The son of model Cindy Crawford and businessman Rande Gerber has been charged with a DUI two months after he was arrested for driving under the influence.
Presley Gerber, 19, was charged Wednesday (6 MARCH 2019) with DUI and driving with a .08 blood alcohol content, both misdemeanors. He will be arraigned on March 13.
He was arrested in Beverly Hills on Dec. 30.
The teen and his younger sister Kaia are both models like their famous mom. Presley has walked the runway in fashion shows for Prabal Gurung, Hugo Boss and Balmain and appeared in campaigns for Yves Saint Laurent and Tods.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 8, 2019, 4:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.