ETV Bharat / state

తాడేపల్లిలో ఓ ఇంట్లో పేలుడు...మహిళకు తీవ్రగాయాలు

తాడేపల్లిలోని ఓ ఇంట్లో టపాసులు పేలి రేకుల ఇల్లు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఇంట్లో దీపావళి టపాసుల కోసం ఉల్లిపాయ బాంబులు తయారు చేస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రేకుల ఇంట్లో పేలుడు...మహిళకు తీవ్రగాయాలు
author img

By

Published : Aug 26, 2019, 5:33 PM IST

Updated : Aug 27, 2019, 12:48 AM IST

తాడేపల్లిలో ఓ ఇంట్లో పేలుడు...మహిళకు తీవ్రగాయాలు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేలుడు కలకలం సృష్టించింది. కృష్ణానగర్లోని ఓ ఇంట్లో బాణాసంచా పేలి రేకుల ఇల్లు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎస్తేరు రాణి అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్రగాయాలయ్యాయని బంధువులు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మాత్రం... ఇంట్లో దీపావళి టపాసులైన ఉల్లిపాయ బాంబులు తయారు చేస్తుండగా ఘటన జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి-విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు..తలకు గాయం

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న మామిడిపల్లి గ్రామం లో జిల్లా పరిషత్ హైస్కూల్లో పూర్వ విద్యార్థులు మదర్ తెరిసా జన్మదిన సందర్భంగా గా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం మదర్ తెరిసా పుట్టినరోజు నాడు ఫోటో పెట్టు జన్మదినం తెలియజేశారు కానీ ఈ విద్యార్థులు వలన మదర్ తెరిసా విగ్రహం ఆవిష్కరణ చేస్తూ ఈ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు మదర్ తెరిసా గొప్పతనం గురించి చెప్తూ 1979 మదర్ తెరిసా కి నోబుల్ బహుమతి వచ్చింది ఈ పాఠశాలలో విద్యార్థులు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు కలిపి జన్మదిన వేడుకలు విద్యార్థులతో జరుపుకున్నారు

Body:jjh

Conclusion:ffy
Last Updated : Aug 27, 2019, 12:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.