ఇవీ చదవండి
'విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుంటే మంచిది' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు మానుకుని... ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. హిందూ మతం, దేవాలయాల పట్ల మొదట్నుంచీ వైకాపా ప్రభుత్వం వ్యతిరేకత చూపిస్తోందని.... ఇందులో భాగంగానే దేవాలయాల భవనాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం నిజాలు దాచిపెట్టేందుకు ప్రయత్నించిందంటున్న కన్నా లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
Last Updated : Jun 4, 2020, 3:11 PM IST