ఇదీ చదవండి
అమ్మా.. నీ బాధ చూడలేనమ్మా...! - baby
బక్రీద్ పండగంటే త్యాగానికి ప్రతీక... ఆలాంటి మహత్తరమైన రోజున... ఓ తల్లి ఆవేదన చూసి పసిపాప బోరుమని ఏడ్వటం ముస్లిం సోదరులను కదిలించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో చోటు చేసుకుంది.
అమ్మా... నీ బాధ చూడలేనమ్మా...!
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులోని బక్రీద్ ప్రార్థనలో మనసు కరిగించే సన్నివేశం చోటు చేసుకుంది. ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా ఓ మహిళ తన ఆర్థిక ఇబ్బందుల కారణంగా సాయం కోసం వచ్చింది. ఆమె తన బిడ్డను ఎత్తుకుని భిక్షాటన చేస్తూ... మోయలేక కిందకు దించింది. బురఖా వేసుకుని ముద్దుగా ఉన్న ఆ చిన్నారి... చిట్టి చిట్టి పాదాలతో అమ్మ వెనుక ఏడుస్తూ తిరిగింది. భయ్యా... సాయం చేయాలని తల్లి అడుగుతుంటే... అమ్మ బాధను చూడలేక చిన్నారి ఏడుస్తుందా అనేంతగా పరిస్థితి మారింది. ఈ ఘటన చూసి అక్కడ ఉన్నవారి మనసంతా కదిలించింది.
ఇదీ చదవండి
Intro:ap_knl_21_12_bakrid_nabdyal_av_AP10058
యాంకర్, బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పలు ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలో లోని తెలుగుపెట సమీపాన ఈద్గాలో వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. అలాగే సాయిబాబానగర్ లోని ఈద్గాలో, బొమ్మలసత్రంలో ఈద్గాలో, ఎస్సార్బీసి రహదారి ఈద్గాలో ముస్లింలుహాజరయి ప్రార్థనలు చేశారు
Body:బక్రీద్
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా