ప్రతి కార్యకర్తనూ కాపాడుకునేందుకు అవసరమైతే తానే స్వయంగా ఆయా గ్రామాల్లో ఉంటానని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. పార్టీ ప్రధాన కార్యాలయ నిర్మాణం పూర్తయ్యేవరకూ గుంటూరు నుంచే కార్యకలాపాలు చేపట్టనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడులను ఆయన ఖండించారు. శాంతి భద్రతలు లోపిస్తే సహించబోమని ఆయన తెలిపారు.
తెదేపా కార్యాలయానికి చంద్రబాబు... కార్యకర్తల కోలాహలం - tdp
గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడిని ఆయన ఖండించారు.

ప్రతి కార్యకర్తనూ కాపాడుకునేందుకు అవసరమైతే తానే స్వయంగా ఆయా గ్రామాల్లో ఉంటానని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. పార్టీ ప్రధాన కార్యాలయ నిర్మాణం పూర్తయ్యేవరకూ గుంటూరు నుంచే కార్యకలాపాలు చేపట్టనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడులను ఆయన ఖండించారు. శాంతి భద్రతలు లోపిస్తే సహించబోమని ఆయన తెలిపారు.
Body:వ్
Conclusion:వ్