ETV Bharat / state

అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయి.

author img

By

Published : Mar 8, 2021, 11:33 AM IST

అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయని గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ మీరాప్రసాద్ పేర్కొన్నారు. ఈ అవార్డును గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకులు రాంబాబు. సభ్యులు యాదయ్య గౌడ్, సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు మీరాప్రసాద్​కు అందజేశారు.

Awards increase more responsibility
అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి.

అవార్డుల బాధ్యతను మరింత పెంచుతాయని గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ మీరాప్రసాద్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు, వలస కార్మికులకు, కరోనా బాధితులకు అందించిన సేవలను గుర్తించి హైదరాబాద్​కు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కరోనా వారియర్ అంతర్జాతీయ అవార్డుకు మీరాప్రసాద్​ను ఎంపిక చేసింది. ఈ అవార్డును గుంటూరు రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకులు రాంబాబు, సభ్యులు యాదయ్య గౌడ్, సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు మీరాప్రసాద్​కు అందజేశారు.

డీటీసీ మాట్లాడుతూ తనకు అవార్డు రావడంలో ప్రతి ఒక్క రవాణా అధికారి, ఉద్యోగుల పాత్ర ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్టీవో పరంధామరెడ్డి, ఎంవీఐలు బీవీఎస్​ఎన్​ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.