ETV Bharat / state

బీసీ కార్పొరేషన్లకు పర్సన్ ఇన్​చార్జుల నియామకం - BC Corporations

బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ని వివిధ కులాల కార్పోరేషన్లకు పర్సన్​ ఇన్​చార్జులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది.

బీసీ కార్పొరేషన్లకు పర్సన్ ఇన్​చార్జుల నియామకం
author img

By

Published : Sep 19, 2019, 5:39 AM IST

అధికారి కార్పొరేషన్

  • బి.రామారావు కురుబ, యాదవ
  • ఎ. కృష్ణమోహన్​ చంద్రశేఖరరాజు కొప్పుల వెలమ వన్యకుల క్షత్రియ, ఆర్య వైశ్య గాండ్ల ముదిరాజ్ నగరాలు
  • మాధవీలత కల్లుగీత కార్మికులు
  • బి. నాగభూషణం తూర్పుకాపు
  • జి.ఉమాదేవి కిళింగ, గవర
  • చినబాబు మత్స్యకార, నేత కార్మికులు

ఇదీ చదవండి:''ఇకపై ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేటుగా వైద్యం చేయొద్దు''

అధికారి కార్పొరేషన్

  • బి.రామారావు కురుబ, యాదవ
  • ఎ. కృష్ణమోహన్​ చంద్రశేఖరరాజు కొప్పుల వెలమ వన్యకుల క్షత్రియ, ఆర్య వైశ్య గాండ్ల ముదిరాజ్ నగరాలు
  • మాధవీలత కల్లుగీత కార్మికులు
  • బి. నాగభూషణం తూర్పుకాపు
  • జి.ఉమాదేవి కిళింగ, గవర
  • చినబాబు మత్స్యకార, నేత కార్మికులు

ఇదీ చదవండి:''ఇకపై ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేటుగా వైద్యం చేయొద్దు''

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

అనంతపురం జిల్లా సీపీఐ నాయకుల బృందం హెచ్ఎల్సీ కాలువ ఆధునీకరణ పనుల పరిశీలన.


అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీ కాలువ ఆధునీకరణ పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారని. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చెప్పటి చేతులు దులుపుకుంటున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. జిల్లా, మండల నాయకులతో కలిసి ఆయన హెచ్ఎల్సీ కాలువ పనులను పరిశీలించరు. అనంతరం తుంగభద్ర జలాశయన్నీ అధికారులతో కలసి పర్యటించారు. ఏపీకి వస్తున్న నీటి కేటాయింపును వారిని అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర నుండి హెచ్ఎల్సీ కి నీటిని విడుదల చేస్తున్న కూడా పలు చోట్ల గండ్లు పడి నీరు వృధాగా పోతుంది అని వాటికి తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారని వారు తెలిపారు. పనులలో జాప్యం లేకుండా వెంటనే హెచ్ఎల్సీ పనులు పూర్తి చేసి రైతులకు సక్రమంగా నీటిని విడుదల చేయాలని వారు ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.


Body:బైట్ 1 : జగదీశ్, అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 18-09-2019
sluge : ap_atp_71_18_cpi_thungabadra_dam_visit_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.