ETV Bharat / state

రైలు ఢీకొని... గొర్రెల కాపరితో సహా 170 గొర్రెలు మృతి - రైలు ఢీకొని... గొర్రెల కాపరితో సహా 170 గొర్రెలు మృతి

నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. గొర్రెల మందను మేపడానికి రైలు పట్టాలను దాటిస్తుండగా ప్రమాదవశాత్తు కాపరితో సహా 170 గొర్రెలు మృతి చెందాయి.

రైలు ఢీకొని... గొర్రెల కాపరితో సహా 170 గొర్రెలు మృతి
author img

By

Published : May 3, 2019, 9:43 AM IST

రైలు ఢీ కొని 170 గొర్రెలు, ఒక కాపరి మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకుంది. పట్టణ శివారులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం ఉమ్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన నాగం తిరుపతయ్య గొర్రెల మందను తొలుకుంటూ గుంటూరు రోడ్డు నుంచి బైపాస్ రోడ్డుకు చేరేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మార్గంలోని రైలు పట్టాలు దాటించే క్రమంలో గొర్రెలన్నీ గుంపుగా వెళ్తున్నాయి. అదే సమయంలో విజయవాడ నుంచి హుబ్లీ వెళ్లే రైలు వస్తోందని గమనించిన కాపరి వెంటనే గొర్రెలన్నింటినీ మందలించే ప్రయత్నం చేశాడు. అప్పటికే వేగంగా వస్తున్న రైలు కాపరితో సహా గొర్రెలని ఢీ కొంటూ వెళ్ళింది. ఈ క్రమంలో గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. సుమారు 170 గొర్రెలు చెల్లాచెదురుగా పడి మృత్యవాతపడ్డాయి. వీటి ఖరీదు సుమారు 15 లక్షలు ఉండవచ్చని తోటి కాపరులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయం తెలుసుకున్నారు. తిరుపతయ్య మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో మృతుని భార్య, బంధువులు తిరుపతయ్య మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. గొర్రెల మంద మేతకు ఊరుగానీవురు వచ్చి మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళావయ్యా అంటూ మృతుని భార్య రోధిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది.

రైలు ఢీకొని... గొర్రెల కాపరితో సహా 170 గొర్రెలు మృతి

ఇవీ చదవండి

6న గుంటూరు జిల్లాలోని 2 కేంద్రాల్లో రీపోలింగ్​

Intro:పోనీ తుఫాన్పై హై ఎలర్ట్

Body:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి పోనీ తుఫానుగా ఉద్ధృతం దాల్చింది ఈ క్రమంలో విజయనగరం జిల్లా భోగాపురం పూసపాటిరేగ మండలాల్లో అధికారులు హై ఎలర్ట్ ప్రకటించారు గురువారం ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ రెవెన్యూ బృందాలు భోగాపురం తీర ప్రాంత గ్రామాల చేపల చేరు రాజ పాలెం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు సుమారు 40 మీటర్ల మేర సముద్రపు అలలు చొచ్చుకొచ్చాయి దీంతో ఆయా తీరప్రాంతాలు మిక్సి కార్లు ఆందోళన చెందుతున్నారు పెడతాయి తుఫాను వచ్చి మూడు నెలలు గడవక ముందే ఈ ఫోన్ ఈ తుఫాన్ తో భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఆయా గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు జెసి వెంకటరమణ రెడ్డి తాసిల్దార్ గంగాధరరావు తో పాటు ఆయా ప్రాంతాలను పర్యటించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు రు

Conclusion:భోగాపురం న్యూస్ టుడే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.