ETV Bharat / state

భారీగా మద్యం స్వాధీనం.. 960 సీసాలు సీజ్ - guntur

గుంటూరు జిల్లాలో ఎక్సైజ్ అధికారులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తుళ్లూరు మండలం నెక్కళ్లు నుంచి బొలెరో వాహనంలో తరలిస్తున్న 960 సీసాలను సీజ్ చేశారు.

భారీగా మద్యం స్వాధీనం
author img

By

Published : Apr 1, 2019, 8:37 PM IST

భారీగా మద్యం స్వాధీనం
గుంటూరు జిల్లాలో ఎక్సైజ్ అధికారులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తుళ్లూరు మండలం నెక్కళ్లు నుంచి బొలెరో వాహనంలో 960 మద్యం బాటిళ్లను గుర్తించారు. వీటు విలువ లక్షా 25 వేల రూపాయలుఉంటుందని అంచనా వేశారు.తమ పరిధిలో ఇప్పటి వరకు 51 లక్షల రూపాయల విలువైనమద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ బాలకృష్ణన్ తెలిపారు. మొత్తం 118 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు..కంట్రిబ్యూటర్.

యాంకర్...గుంటూరు నల్లపాడు పిఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 4గురు ముఠాను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత ఈజీ మనీ కోసం అలవాటు పడి క్రికెట్ బెట్టింగ్ లా ద్వారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గుంటూరు సౌత్ డిఎస్పీ ప్రకాష్ బాబు వెల్లడించారు. నారదాసు అనే యువకుడు తనకి శ్రీనివాసరావు అనే వ్యక్తి తో ఫోన్ లో పరిచయమై బెట్టింగ్ ద్వారా ఈజీగా లక్షల సాధించవచ్చని చెప్పడంతో గత నెల 29న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కి 20,000 వేల బెట్టింగ్ కాశారు. గెలిచిన ఓడిన తన డబ్బులు తనకి వస్తాయని ముద్దాయి శ్రీనివాసరావు చెప్పి మ్యాచ్ అయిపోయాగా డబ్బులు రాలేదని చెప్పరని బాధితుడు నల్లపాడు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పిర్యాదు మేరకు బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలు పై పోలీసులు దాడి చేసి 4 లక్షల 7 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 10 సెల్ ఫోన్లు కల్గిన ఒక కమ్యూనికేటర్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ వివరించారు.

Body:బైట్....ప్రకాష్ బాబు...గుంటూరు సౌత్ డిఎస్పీ..

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.