ఇవి చదవండి
నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తా: కేఎస్ - SOLVED
కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు విజయం సాధించారు. ఈ నెల 26న ప్రారంభమైన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం ముగిసింది.
డిక్లేరేషన్ ను అందిస్తున్న కలెక్టర్
కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గఎమ్మెల్సీ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు విజయం సాధించారు. ఈ నెల 26న ప్రారంభమైన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం ముగిసింది. బరిలో ఉన్న 40 మంది అభ్యర్థుల్లో లక్ష్మణరావుకు 80 వేలకు పైగా ఓట్లు రావడంతో గెలుపొందారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కోనశశిధర్ కలెక్టరేట్లో లక్ష్మణరావుకు డిక్లరేషన్ అందించారు. ఉపాధ్యాయ.. ఉద్యోగ సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తానని లక్ష్మణరావు చెప్పారు. వీటితోపాటు పల్నాడులో పలు సమస్యలను గుర్తించామని వాటి పరిష్కారానికి కూడా ఏప్రిల్ 11 తర్వాత ఏర్పడే ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. తనకు సహకరించిన ఉపాధ్యాయ.. ఉద్యోగ.. ప్రజా సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు
ఇవి చదవండి
Intro:కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు విజయం సాధించారు. ఈ నెల 26న ప్రారంభమైన ఓట్ల లెక్కింపు గురువారం తెల్లవారుజామున ముగిసింది. బరిలో ఉన్న 40 మంది అభ్యర్థుల్లో లక్ష్మణరావుకు 80 వేలకు పైగా ఓట్లు రావడంతో ఆయన గెలుపొందారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కోనశశిధర్ కలెక్టరేట్లో లక్ష్మణరావు డిక్లరేషన్ను అందించారు. ఉపాధ్యాయ..ఉద్యోగ సమస్యలతో పాటు నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తానన్నారు. వీటితోపాటు పల్నాడు లో పలు సమస్యలను గుర్తించామని వాటి పరిష్కారానికి కూడా ఏప్రిల్ 11 తర్వాత ఏర్పడే ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. తనకు సహకరించిన ఉపాధ్యాయ.. ఉద్యోగ.. ప్రజా సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు....
bit : k. s. లక్ష్మణరావు, ఎమ్మెల్సీ కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
80085 74897
bit : k. s. లక్ష్మణరావు, ఎమ్మెల్సీ కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
80085 74897