రోటరీ క్లబ్ అఫ్ ఆదర్శ్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి జి.వై.ఎన్.బాబు జ్ఞాపకార్థంగా రెడ్‌క్రాస్ సొసైటీకి అంబులెన్స్‌ను బహుకరించారు. ఈ వాహనాన్ని రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డా. శ్రీధర్‌రెడ్డి గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ రామచంద్రరాజుకు అందించారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ గవర్నర్ హనుమంత రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: