ETV Bharat / state

'రాజధాని కోసం ఇచ్చాం.. పేదలకు పంచేందుకు కాదు' - అమరావతి రైతులు తాజా వార్తలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో.. పేదలకు ఇళ్ల స్థలాల కోసం సర్వే చేసేందుకు వచ్చిన సీఆర్​డీఏ అధికారులను రైతులు అడ్డుకున్నారు. తామంతా రాజధాని అమరావతి కోసం పొలాలు ఇచ్చామని.. పేదల ఇళ్ల స్థలాలకు కాదని తేల్చి చెప్పారు. అమరావతిని రాజధానిగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాకే.. సర్వేకు సహకరిస్తామన్నారు.

సీఆర్​డీఏ అధికారులను అడ్డుకున్న అమరావతి రైతులు
సీఆర్​డీఏ అధికారులను అడ్డుకున్న అమరావతి రైతులు
author img

By

Published : Mar 3, 2020, 6:58 PM IST

సీఆర్​డీఏ అధికారులను అడ్డుకున్న అమరావతి రైతులు

సీఆర్​డీఏ అధికారులను అడ్డుకున్న అమరావతి రైతులు

ఇదీ చదవండి:

ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం చేసుకోవాలి: అమరావతి ఐకాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.