ETV Bharat / state

దాచేపల్లిలో ఫోన్​ కాల్​ ఆధారంగా చెక్​పోస్టుపై ఏసీబీ దాడి - gamalapadu rta checkpost acb rides

గుంటూరు జిల్లా గామాలపాడు వద్ద ఆర్టీఏ చెక్​పోస్ట్​పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డుల్లో లేని నగదును సీజ్ చేశారు. అయితే టోల్​ ఫ్రీ నెంబర్​కు వచ్చిన ఓ కాల్​ ఆధారంగా అనిశా అధికారులు దాడులు చేయడం గమనార్హం.

acb rides at gamalapadu rta checkpost
దాచేపల్లి ఆర్టీఏ చెక్​పోస్ట్​పై ఏసీబీ దాడులు
author img

By

Published : Feb 7, 2020, 1:07 PM IST

దాచేపల్లి ఆర్టీఏ చెక్​పోస్ట్​పై ఏసీబీ దాడులు

అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్​కు వచ్చిన ఓ కాల్​ ఆధారంగా ఏసీబీ అధికారులు గుంటూరు జిల్లా దాచేపల్లి గామాలపాడు వద్ద ఆర్టీఏ చెక్​పోస్టుపై దాడులు చేశారు. చెక్​పోస్టు వద్ద నగదు వసూలు చేస్తున్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను విచారించారు. వీరు చెక్​పోస్టు వద్ద వాహనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. రికార్డుల్లో లేని 23 వేల 180 రూపాయల నగదును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీరిద్దరిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు అడిషనల్​ ఎస్పీ సురేష్ బాబు వివరించారు.

ఇదీ చదవండి:

తెదేపా కార్యకర్త బంగారం దుకాణంపై ఐటీ దాడులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.