తెలుగు జాతి గర్వించదగ్గ మహా వ్యక్తి డాక్టర్ రావూరి భరద్వాజ అని ఏపీ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలోని ఎస్.వి.వి హైస్కూల్ ప్రాంగణంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రముఖ కథ, నవలా రచయిత, సాహితీవేత్త అయిన డాక్టర్ రావూరి భరద్వాజ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరయ్యారు. అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు వారికే దక్కిందని మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. అందులో రావూరి భరద్వాజ ఒకరు కావడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని, విద్యాభ్యాసం పెద్దగా లేకపోయినా దేశంలోనే అత్యున్నత మేధావుల స్థాయికి చేరడం గొప్ప విశేషమని ఆయన ప్రశంసించారు. భరద్వాజ్ ఈ ప్రాంత వాసి కావడం ఎంతో గర్వకారణమని.. భవిష్యత్ తరాలకు కూడా ఆయన జీవితం ఆదర్శప్రాయంగా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. నేటి తరం యువతకు రావూరి భరద్వాజ జీవితం ఒక ఆదర్శప్రాయమని.. ఆయన గొప్పతనాన్ని, రచనలను ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేలా లైబ్రరీలలో ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కోరారు.
'తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి రావూరి భరద్వాజ'
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రముఖ కథ, నవల రచయిత, సాహితీవేత్త అయిన డాక్టర్ రావూరి భరద్వాజ విగ్రహాన్ని తాడికొండలోని ఎస్వీవీ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా, వైకాపా నేతలు హాజరయ్యారు.
తెలుగు జాతి గర్వించదగ్గ మహా వ్యక్తి డాక్టర్ రావూరి భరద్వాజ అని ఏపీ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలోని ఎస్.వి.వి హైస్కూల్ ప్రాంగణంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రముఖ కథ, నవలా రచయిత, సాహితీవేత్త అయిన డాక్టర్ రావూరి భరద్వాజ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరయ్యారు. అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు వారికే దక్కిందని మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. అందులో రావూరి భరద్వాజ ఒకరు కావడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని, విద్యాభ్యాసం పెద్దగా లేకపోయినా దేశంలోనే అత్యున్నత మేధావుల స్థాయికి చేరడం గొప్ప విశేషమని ఆయన ప్రశంసించారు. భరద్వాజ్ ఈ ప్రాంత వాసి కావడం ఎంతో గర్వకారణమని.. భవిష్యత్ తరాలకు కూడా ఆయన జీవితం ఆదర్శప్రాయంగా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. నేటి తరం యువతకు రావూరి భరద్వాజ జీవితం ఒక ఆదర్శప్రాయమని.. ఆయన గొప్పతనాన్ని, రచనలను ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేలా లైబ్రరీలలో ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కోరారు.
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరంలో ఓ యువకుడుకు హత్యకు గురియ్యాడు. హత్యకు గురైన యువకుడు చోడవరం నకు చెందిన మండే శ్రీ నుగా గుర్తించారు. శ్రీ ను న్యూడిల్స్ శ్రీ నుగా పిలుస్తారు. 44 ఏళ్ల శ్రీ ను సమాచార హక్కు చట్టం కార్యకర్త.
ద్వారకా నగర్ లోని ఇంటి నుంచి బైక్ పై వస్తున్నాడు. వెనుక భార్య కుర్చుంది. చీకట్లో కొందరు దుండగులు వచ్చి రాడ్ తో కట్టగా శ్రీ ను కిందపడ్డాడు. భార్య రక్షించమంటూ కేకలు వేస్తూ పరుగులు తీసింది. అందరూ వచ్చే లోగా దుండగులు శ్రీ ను మొఖం ఛిద్రం చేసి పారిపోయారు.
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Body:చోడవరం
Conclusion:8008575732