ETV Bharat / state

స్నానానికి వెళ్లి.. అనుపు జలాశయంలో పడి బాలుడు మృతి - గుంటూరు జిల్లా క్రైం న్యూస్

జలాశయంలో స్నానానికి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం అనుపు వద్ద జరిగింది.

a boy died due to fell into the anupu reservoir
అనుపు జలాశయంలో పడి బాలుడు మృతి
author img

By

Published : Jan 17, 2021, 8:36 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరు గ్రామంలో విషాదం నెలకొంది. మండలంలోని అనుపు జలాశయంలో స్నానానికి వెళ్లిన ఓ బాలుడు మృతి చెందాడు. కొప్పునూరు గ్రామానికి చెందిన రమావత్ డోక్ర, రమేశ్, రాజేశ్ అనే ముగ్గురు అనుపు జలాశయంలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో రమావత్ రమేశ్.. ప్రమాదవశాత్తు నీటిలో మునగడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు ఒడ్డుకు చేరగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రమాదవశాత్తు గోదావరిలో పడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.