స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలు నిధులు రాకుండా పోతాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ఒక్కో గ్రామపంచాయతీ, నియోజకవర్గం కోట్లలో నష్టపోతాయన్నారు. ఈ కారణంగానే.. హైకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్లతో సకాలంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియకు తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: