కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు వారం రోజుల ముందుగానే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. స్థానిక బాలయోగి క్రీడా ప్రాంగణంలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించిన సంఘ కాపరులు సంయుక్తంగా ఐక్య క్రిస్మస్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు చేశారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి హాజరయ్యారు.
ఇవీ చదవండి