ETV Bharat / city

ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు - చీరాలలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆకాంక్షించారు.

ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
author img

By

Published : Dec 19, 2019, 11:55 AM IST

ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కేక్ కట్ చేసి వేడుకలు ప్రారభించారు. ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని నూతన సంవత్సరం అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన కోసం జనవరి ఒకటి నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

చీరాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ సంబరాలు

ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చీరాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ ఎన్ నాగమల్లేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేశారు. ఎదుటి వారికి సహాయం చేసి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపినప్పుడే నిజమైన క్రిస్మస్ అని సీఐ తెలిపారు. స్వార్థం లేకుండా నిజాయితీతో వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఆటో డ్రైవర్లు ఐక్యతతో ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి:

మంగళగిరిలో సెమీ క్రిస్మస్ వేడుకలు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి వేడుకలు ప్రారభించారు. ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని నూతన సంవత్సరం అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన కోసం నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి గ్రామ సచివలయాలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. జిల్లాలో 206 గ్రామ సచివాలయాలు అందుబాటలోకి రానున్నాయని వివరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, ఎమ్మెల్యే ముస్తఫా, మద్దాలి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

Body:బైట్.... శామ్యూల్ ఆనంద్, జిల్లా కలెక్టర్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.