తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో భార్యాభర్తలిద్దరు కౌన్సిలర్లుగా ఎంపికయ్యారు. 9వ వార్డు నుంచి భర్త అలమండ చలమయ్య.. 13వ వార్డు నుంచి భార్య సత్యవతి పోటీ చేసి గెలిచారు. సత్యవతి ఛైర్పర్సన్గా కూడా ఎన్నికయ్యారు. మరో మహిళా కౌన్సిలర్ త్రివేణి వైస్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. ఏలేశ్వరం పేరుకే మున్సిపాలిటీ అని.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. యువ కౌన్సిలర్ గోపాలకృష్ణ అన్నారు.
ఇవీ చూడండి...