ETV Bharat / state

ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు..8.50 లక్షల విలువైన ఎరువులు సీజ్ !

విజిలెన్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని ఓ ఎరువుల దుకాణంపై దాడులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. లెక్కల్లో చూపని 8.50 లక్షల ఎరువులను సీజ్ చేసి దుకాణంపై  కేసు నమోదు చేశారు.

8.50 లక్షల విలువైన ఎరువులు సీజ్ !
author img

By

Published : Oct 19, 2019, 12:05 AM IST

తూర్పుగోదావరిజిల్లా ఆత్రేయపురంలోని ఓ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దస్త్రాల్లో కంటే అదనంగా ఎరువులు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దుకాణంపై కేసు నమోదు చేసి 8.50లక్షల విలువ గల ఎరువులను సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ డీఎస్పీ తెలిపారు.

8.50 లక్షల విలువైన ఎరువులు సీజ్ !
8.50 లక్షల విలువైన ఎరువులు సీజ్ !

తూర్పుగోదావరిజిల్లా ఆత్రేయపురంలోని ఓ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దస్త్రాల్లో కంటే అదనంగా ఎరువులు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దుకాణంపై కేసు నమోదు చేసి 8.50లక్షల విలువ గల ఎరువులను సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ డీఎస్పీ తెలిపారు.

8.50 లక్షల విలువైన ఎరువులు సీజ్ !
8.50 లక్షల విలువైన ఎరువులు సీజ్ !

ఇదీచదవండి

'జ్యుడీషియల్​ కమిషన్​ ముందుకొచ్చిన తొలి టెండర్​ ప్రక్రియ ఇదే '

Intro:Ap_Nlr_01_18_Prathyaka_Hodha_Samavesam_Kiran_Avb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ప్రత్యేక హోదా సాధన కోసం జాతీయస్థాయిలో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా ఆత్మ గౌరవ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. నెల్లూరులోని కస్తూరిదేవి ఆడిటోరియంలో ప్రత్యేక హోదా ఆత్మగౌరవ పోరాట కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తోపాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన అధికార, ప్రతిపక్షాలు ఇప్పుడు పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు మౌనంగా ఉంటే, 22మంది ఎంపీలను గెలుచుకున్న జగన్ హోదా గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన నెల్లూరు జిల్లా వాసి వెంకయ్య నాయుడుకు ఉప రాష్ట్రపతి హోదా వచ్చినా, రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యే మిగిలిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంటే కేంద్రానికి చులకన భావమని, బ్యాంకుల విలీనం ద్వారా ఇది స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రానికి చట్ట ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం అందరూ ఏకమై జాతీయస్థాయిలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
బైట్: రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.