ETV Bharat / state

వరదలపాలైన రైతు కష్టం ! - east godavari district.

వరద ముంపు తగ్గకపోవడంతో రైతులు పరిస్థితి దినదినగండంగా మారుతోంది. కోతకొచ్చిన పంటలు నీటిలో మునిగిపోవడంతో తమ కష్టమంతా వరదలపాలైందని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

vegetables crop were rotten because of flood at lanka vilalges in east godavari district.
author img

By

Published : Aug 11, 2019, 1:15 PM IST

రైతు కష్టమంతా వరదపాలాయే....!

తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఆరు లంకగ్రామాల మెట్టభూములలో పంటలు నిండా నీట మునిగాయి. పదిరోజులుగా పంటలు వరదనీటిలోనే మునిగి ఉండటంతో పంటలు పూర్తిగా కుళ్ళిపోయాయి. వంగ, బెండ, మిరప,కోతకు వచ్చిన సమయంలో వరదలు లంకలను ముంచటంతో రైతులు పడిన కష్టమంతా వరదపాలైనట్లు కనిపిస్తోంది. తమకు ప్రభుత్వమే ఆర్ధిక సాయం అందించిన పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇదీచూడండి.సోనియా గాంధీకే మరోమారు 'కాంగ్రెస్'​ పగ్గాలు

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_10_Kikkirisina_ Aalayam_AV_AP10004Body:శ్రావణమాసం రెండు శనివారం అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వరుసగా సెలవులు రావడంతో శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నరసింహ స్వామి దర్శనం అనంతరం నల్లచెరువు మండలం పాలపాటిదిన్నె ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ప్రమాణాలు దేవుడు గా పేరుగాంచిన పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. స్వామివారి ప్రసాదం తోపాటు భక్తులందరికీ భోజన వసతి కల్పించారు .Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.