తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పాలమాడుగులో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు మహేష్, సాయికిరణ్‌గా గుర్తించారు. అప్పటివరకూ కళ్ల ముందే ఆడుకున్న పిల్లలు విగత జీవులు కావటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
చేపల వేటకు వెళ్లి.. ఇద్దరు చిన్నారులు మృతి - చేపల వేట తాజా వార్తలు
స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పాలమాడుగులో చోటు చేసుకుంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి