తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని కే.ఏనుగుపల్లి గ్రామంలో వరద నీటిలో ట్రాక్టర్ బోల్తా పడింది. కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్... వరద నీటిలో పడిపోయింది. గమనించిన స్థానికులు... వేరే వాహనాల సహాయంతో ట్రాక్టర్ను బయటకు తీశారు.
ఇదీచదవండి.