భవానీ ద్వీపంలో పర్యాటక బోట్లు నిలిపివేత - huge flood at godavari
వరద ప్రవాహం అధికంగా ఉండటం.. అధికారుల హెచ్చరికలతో భవాని ద్వీపం పర్యాటక బోట్లు నిలిపిలేశారు. మళ్లీ సంబంధిత అధికారులు ఆదేశాలిచ్చేంత వరకూ బోటు ప్రయాణం నిలిపివేస్తున్నట్లు బోటింగ్ మేనేజర్ మల్లేశ్వరరావు తెలిపారు.
బోట్లు నిలిపేత
వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిపారుదలశాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ భవాని ద్వీపం పర్యాటక బొట్లు నిలిచిపోయాయి. గోదావరి, పాపికొండల్లో బోటు మునక విషాదంతో పడవలన్నీ పూర్తిగా ఒడ్డుకు చేరాయి. ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా కృష్ణా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ముందస్తుగానే అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు పర్యాటక బోటులైన బోధిసిరి, భవాని, కృష్ణవేణి, అమరపాలి, ఫంటూన్, పల్నాడు, ధరణి, కనకదుర్గ వంటి బొట్లు నిలిపివేశామని యాజమానులు తెలిపారు. సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకూ బోటు ప్రయాణం రద్దు చేస్తున్నట్లు భవాని ఐలాండ్ బోటింగ్ మేనేజర్ మల్లేశ్వరరావు తెలిపారు. ఇదీ చూడండి:
Intro:రాష్ట్ర ప్రభుత్వం పత్రికాస్వేచ్చకు సంకెళ్ళు విధించడంపై మీడియా జర్నలిస్టులు గళమెత్తారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టారు. అనంతరం తిరుపతి ఆర్డిఓ కనక నర్సారెడ్డి ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎలక్ట్రాన్ మీడియా కు సంబంధించిన రెండు ఛానల్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Body:t
Conclusion:
Body:t
Conclusion: