ETV Bharat / state

'సంక్షేమ నిధులను కార్మికులకే కేటాయించాలి' - kakinada latest news

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద టీఎన్​టీయూసీ నాయకులు నిరసన చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను కార్మికుల సంక్షేమానికే కేటాయించాలని డిమాండ్ చేశారు.

TNTUC leaders protest in kakinada east godavari district
కాకినాడలో టీఎన్​టీయూసీ నేతల ఆందోళన
author img

By

Published : Oct 5, 2020, 6:48 PM IST

భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చుచేయాలని డిమాండ్ చేస్తూ... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద టీఎన్​టీయూసీ నాయకులు ఆందోళన చేశారు.

ఇసుక కొరత కారణంగా వేల మంది కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ నంబర్17ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి

అధికారుల నిర్లక్ష్యం : పింఛన్ అందక బాధితుని అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.