ETV Bharat / state

కేంద్రమంత్రి రాక కోసం ఎదురుచూసిన వారికి నిరాశ

కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో 15మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. తమ ఆత్మీయులను కడసారైనా చూసేందుకు బాధిత కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఏడు రోజులుగా నిరీక్షిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కూడా నిలిచిపోవటంతో వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమ బాధను కేంద్రమంత్రి కిషన్​ రెడ్డికి మొరపెట్టుకుందామనుకున్న వారికి నిరాశే ఎదురైంది.

ఎదురుచూపులు
author img

By

Published : Sep 22, 2019, 8:15 PM IST

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రాకకోసం ఎదురుచూపులు

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వస్తారన్న సమాచారంతో బోటు బాధిత కుటుంబాలు ఎదురుచూడగా వారికి నిరాశ ఎదురైంది. తమ బాధలను ఆయనతో చెప్పుకోవాలని ఆశగా వేచి చూసినప్పటికీ కిషన్ రెడ్డి రాలేదు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్​ & బీ అతిథి గృహంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ కమిటీ సమావేశానికి కిషన్​ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆసుపత్రి మీదగా విమానాశ్రయానికి వెళ్లారు.

Intro:చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల పర్యవేక్షకుడు ప్రమోద్ నారాయణ ప్రచారం నిర్వహించారు.

Body:సత్యవేడు నియోజకవర్గం నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో లో శనివారం aicc ఇ ఎన్నికల పర్యవేక్షకుడు డు ప్రమోద్ నారాయణ స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు . ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎద్దుల బండి పై పార్టీ నాయకులతో కలిసి పలు వీధులలో ప్రచారం నిర్వహించగా ఒక చోట బోండాలు కాలుస్తూ అందరిని ఆకర్షించారు. పేదల పక్షాన పోరాడి కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ కట్టబెట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలకు మేలు చేకూరేలా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

విజువల్ ను వాట్సాప్ ద్వారా పంపుతున్నాను

Conclusion:ఈటీవీ భారత్ స్ట్రింగర్ ముని ప్రతాప్ గెడి 9494831093

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.