ఇదీ చదవండి:
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఆరుగురు ఎంపిక - థాయ్ బాక్సింగ్ జాతీయ స్థాయి క్రీడాలకు ఎంపిక
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఆరుగురు... థాయ్బాక్సింగ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఛత్తీస్‌ఘడ్ వెళ్తున్న క్రీడాకారులు... విజయం సాధించాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు ఆకాంక్షించారు. వైఎస్సార్ ఆర్‌కేఎన్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించారు.
థాయ్ బాక్సింగ్ జాతీయ స్థాయి క్రీడాలకు ఎంపిక
Intro:యాంకర్ వాయిస్
థాయ్ బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు చత్తీస్గడ్ వెళ్తున్నా క్రీడాకారులు విజయం సాధించాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు ఆకాంక్షించారు ఈ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు క్రీడాకారులు హాయ్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఈరోజు ఇక్కడ నుంచి చత్తీస్గడ్ బయలుదేరి వెళ్లారు ఈ క్రీడాకారులను అభినందిస్తూ ఎమ్మెల్యే చిట్టి బాబు వైయస్సార్ ఆర్ కె ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ గురించి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అలాగే వారందరికీ దుప్పట్లు పంపిణీ చేశారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229
Body:థాయ్ బాక్సింగ్ జాతీయ క్రీడలు
Conclusion:థాయ్ బాక్సింగ్