నెల్లూరులో 16వ 'షోరిన్ ర్యూ' జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. రెండు రోజులపాటు కోలాహలంగా సాగిన ఈ పోటీల్లో... పది రాష్ట్రాల నుంచి 210 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు.
ఇవీ చూడండి...