ఇదీ చదవండి : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం...నిందితుడి అరెస్టు !
ఉపాధ్యాయుడి దాష్టీకం.. బాలికను వాతలు తేలెట్టు కొట్టిన వైనం - బాలిక చితకొట్టిన ఉపాధ్యాయుడు వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కోనపాపపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు....పాఠాలు సరిగా చదవడం లేదని విద్యార్థినిని చితక్కొట్టాడు. నాలుగో తరగతి చదువుతున్న పుష్పను ఉపాధ్యాయుడు ప్రకాశ్ వాతలు పడేలా కొట్టాడు. పాఠశాల ముగిశాక ఏడుస్తూ ఇంటికి చేరిన బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.
బాలికను వాతలు తేలెట్టు కొట్టిన వైనం