తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన చేపట్టారు. ప్రజా పరిరక్షణ సేవాసమితి పేరుతో వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో నిరసన విరమించారు.
ఇవీ చూడండి: విశాఖ మన్యంలో పోలింగ్‌కు వర్షం ఆటంకం