ETV Bharat / state

అమరావతికి మద్దతుగా తెదేపా కాగడ ర్యాలీ - ఏలేశ్వరంలో అమరావతికి మద్దతుగా తెదేపా కాగడాల ర్యాలీ

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ... తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో తెదేపా శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.  నియోజకవర్గ తెదేపా కన్వీనర్ వరుపుల రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ.. ఒక రాజధాని నిర్మించడమే సాధ్యం కానప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.

tdp followers rally for support amaravathi in eleswaram
తెదేపా ర్యాలీ
author img

By

Published : Dec 29, 2019, 12:26 PM IST

.

తెదేపా ర్యాలీ

.

తెదేపా ర్యాలీ
Intro:అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఏలేశ్వరం లో టీడీపీ శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ టిడిపి కన్వీనర్ వరుపుల రాజా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు ఏలేశ్వరం ప్రధాన రహదారి గుండా నిర్వహించిన ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ర్యాలీ అనంతరం బాలాజీ సెంటర్లో కన్వీనర్ రాజా మాట్లాడుతూ ఒక రాజధాని నిర్మించడమే సాధ్యం కానప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మించగల అంటూ ప్రశ్నించారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ టిడిపి కన్వీనర్ యనమల కృష్ణుడు పాల్గొన్నారు శ్రీనివాస్ ప్రత్తిపాడు తూర్పుగోదావరి


Body:అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఏలేశ్వరం లో టీడీపీ శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ టిడిపి కన్వీనర్ వరుపుల రాజా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు ఏలేశ్వరం ప్రధాన రహదారి గుండా నిర్వహించిన ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ర్యాలీ అనంతరం బాలాజీ సెంటర్లో కన్వీనర్ రాజా మాట్లాడుతూ ఒక రాజధాని నిర్మించడమే సాధ్యం కానప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మించగల అంటూ ప్రశ్నించారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ టిడిపి కన్వీనర్ యనమల కృష్ణుడు పాల్గొన్నారు శ్రీనివాస్ ప్రత్తిపాడు తూర్పుగోదావరి


Conclusion:అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఏలేశ్వరం లో టీడీపీ శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ టిడిపి కన్వీనర్ వరుపుల రాజా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు ఏలేశ్వరం ప్రధాన రహదారి గుండా నిర్వహించిన ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ర్యాలీ అనంతరం బాలాజీ సెంటర్లో కన్వీనర్ రాజా మాట్లాడుతూ ఒక రాజధాని నిర్మించడమే సాధ్యం కానప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మించగల అంటూ ప్రశ్నించారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ టిడిపి కన్వీనర్ యనమల కృష్ణుడు పాల్గొన్నారు శ్రీనివాస్ ప్రత్తిపాడు తూర్పుగోదావరి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.