ETV Bharat / state

రైతు బజారుకు వెళ్లిన వారిపై ద్రావణం పిచికారి

కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న కూరగాయల మార్కెట్​కు వెళ్తున్నవారిపై.. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. కరోనా సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

Spray the solution on those who went to the farmer's bazaars in rajamahendravaram in east godavari

author img

By

Published : Apr 8, 2020, 6:53 PM IST

రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల దగ్గర ఉన్న ఓపెన్‌ రైతుబజార్‌లో వైరస్‌ నివారణ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో కూరగాయలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు వీరంతా వైరస్‌ బారిన పడకుండా రక్షణ కల్గించేందుకు నగరపాలక సంస్థ.. టన్నెల్‌ను ఏర్పాటు చేసింది. సోడియం హైపోక్లోరైడ్‌, సోడియం క్లోరైడ్‌ కలిపిన ద్రావణాలను స్ప్రే చేశారు.

ఇదీ చదవండి: కరోనా కట్టడికి.. రైల్వే సైతం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.