ETV Bharat / state

'సామాజిక దూరమే కరోనా నివారణకు మందు' - corona effect on people

శరవేగంగా వ్యాపిస్తూ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు.

Social distance is the drug for corona outbreaks
రంపచోడవరంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటన
author img

By

Published : Mar 31, 2020, 12:26 PM IST

రంపచోడవరంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటన

సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్​ను నియంత్రించవచ్చని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.

ఇదీ చదవండి.

లాక్​డౌన్ : సరిహద్దులు పూర్తి నిర్బంధం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.