కోనసీమ అందాలను చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. తెల్లవారుజామున పచ్చటి పొలాలపై మంచుకమ్ముకుంటే... ఈ దృశ్యాలను తలుచుకోవటానికే మనసుకు హాయిగా అనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉదయాన్నే ఇలాంటి వాతవరణమే కనిపిస్తుంది. ఆ కొబ్బరిచెట్లను కప్పిన మంచు... రహదారి కనిపించకుండా పట్టెసిన దట్టమైన పొగ... పక్షుల కిలకిలరావాలు... వీటన్నింటిని 'ఈటీవీభారత్' తన కెమెరాలో బంధించింది. మీరు చూడండి..!
Intro:యాంకర్ తేనే మంచు కమ్ముకున్న సమయంలో పచ్చని కోనసీమ కనువిందు చేసింది పచ్చదనం తో మనసును హత్తుకునే ఈ అందాల కోనసీమ తేనే మంచు కమ్ముకున్న సమయంలో మరిన్ని అందాలను వలక పోసింది తేనే మంచు కోనసీమ అందాలను ఈటీవీ భారత్ కెమెరా లో బంధించింది ఆ అందమైన దృశ్యాలను ఆలస్యం చేయకుండా ఈటీవీ భారత్ ప్రేక్షకులు వీక్షించండి రిపోర్టర్ భగత్ సింగ్8008574229