తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో భాగంగా.. శ్రీ చక్ర స్నానం ఘనంగా జరిగింది. నూతన వధూవరులైన సీతారాములుకి ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంపా సరోవరంలో చక్ర స్నానం చేయించారు.
ఇదీ చదవండి