ETV Bharat / state

అన్నవరం సత్యదేవుని సేవలో సంపూర్ణేశ్ బాబు - sampurnesh

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు దర్శించుకున్నారు. చిత్ర నిర్మాణంలో భాగంగా అన్నవరం వచ్చిన ఆయన స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

అన్నవరం సత్యదేవుని సేవలో సంపూర్ణేశ్ బాబు
author img

By

Published : May 9, 2019, 2:09 PM IST

సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. కనకం 916 కేడియం చిత్రీకరణలో భాగంగా అన్నవరం విచ్చేసిన ఆయన చిత్ర యూనిట్​తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయనతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సహం చూపించారు.

అన్నవరం సత్యదేవుని సేవలో సంపూర్ణేశ్ బాబు

సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. కనకం 916 కేడియం చిత్రీకరణలో భాగంగా అన్నవరం విచ్చేసిన ఆయన చిత్ర యూనిట్​తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయనతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సహం చూపించారు.

అన్నవరం సత్యదేవుని సేవలో సంపూర్ణేశ్ బాబు

ఇదీచదవండి

ఇద్దరు ముద్దుగుమ్మలతో ఓ బాక్సర్ ప్రేమగాథ

Windsor (United Kingdom), May 08 (ANI): The Duke and Duchess of Sussex Prince Harry and Meghan Markle made first public appearance with their royal baby boy in United Kingdom's Windsor today. They made their appearance in front of the media at the Windsor Castle. The Duchess of Sussex Meghan Markle and Prince Harry were blessed with a baby boy on May 6. Meghan gave birth to a baby boy weighing 7LBS 3oz. The royal couple announced the news of pregnancy back in October 2018. The couple successfully kept every little detail about the pregnancy, including the sex of their child, under tight wrap.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.