ETV Bharat / state

మీనం...ఒళ్లంతా చారలమయం! - సఖినేటిపల్లిలో అరుదైన చేప లభ్యం

తూర్పుగోదావరి జిల్లా వశిష్ట గోదావరి నదిలో మత్స్యకారులకు అరుదైన చేప లభ్యమైంది. ఒంటినిండా చారలు ఉన్న ఆ చేపను చూసి వారు ఆశ్చర్యపోయారు.

rare fish found in sakhinetipalli
rare fish found in sakhinetipalli
author img

By

Published : Jul 23, 2020, 12:49 PM IST

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి వద్ద వశిష్ఠ గోదావరిలో ఒంటి నిండా చారలతో ఉన్న చేప మత్స్యకారుడు చింతా లక్ష్మణ్‌ వలకు బుధవారం చిక్కింది. ఈ రకం చేపను చూడటం ఇదే మొదటిసారని మత్స్యకారులు చెబుతున్నారు. రాజోలు మత్స్యశాఖ ఏడీ కృష్ణారావు మాట్లాడుతూ.. హైపోస్టోమస్‌ ప్లేకోస్టోమస్‌ జాతికి చెందిన ఈ మత్స్యాన్ని సక్కర్‌ క్యాట్‌ ఫిష్‌గా పిలుస్తారని చెప్పారు.

ఇదీ చదవండి

ప్రభుత్వం ఏమైనా దివాలా తీసే స్థితిలో ఉందా: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.