పిఠాపురం ప్రచారంలో జగన్కు వింత అనుభవం - pitapuram
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వైకాపా అధినేతకు... ఎన్నికల ప్రచారంలో వింత అనుభవం ఎదురైంది. పి.గన్నవరం తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే పులిపర్తి నారాయణమూర్తి వైకాపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన జగన్ ఉన్న వాహనంపైకి ఎక్కారు. జగన్ కండువా కప్పేందుకు ప్రయత్నించగా.. పులిపర్తి కండువా వేసుకునేందుకు నిరాకరించారు.
పిఠాపురం ప్రచారంలో జగన్కు వింత అనుభవం
Agra (UP) Mar 23 (ANI): Three former Bahujan Samaj Party (BSP) MLAs and one former Rashtriya Janata Dal (RJD) MLA Joined Congress on Saturday. They joined the party in presence of Raj Babbar in Uttar Pradesh's Agra. As India heads towards LS Polls, several political leaders have changed their sides. Lok Sabha polls will begin from April 11.