ETV Bharat / state

'సమన్వయంతో సంక్షేమ పథకాలను అందించాలి' - గిరిజన వార్తసు

సచివాలయాల సంక్షేమ సహాయకులు, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి గిరిజనుల అభ్యున్నతికి పాటుపడాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్​ఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు.

east godavari district
సమన్వయంతో సంక్షేమ పథకాలను అందించాలి:సబ్ కలెక్టర్
author img

By

Published : May 28, 2020, 8:09 PM IST

గ్రామ సచివాలయాల సంక్షేమ సహాయకులు, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు సయన్వయంతో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి గిరిజనుల అభ్యున్నతికి పాటుపడాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్​ఛార్జ్​ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్​ఛార్జ్​ పీవో ప్రవీణ్ ఆదిత్య సమాఖ్య కార్యాలయంలో గురువారం స్వయం సహాయక సంఘాలు, గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ సత్య నాయుడు, ఏ డీఎంహెచ్ఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది చదవండి లైవ్​ వీడియో: మసీదులో ప్రార్థనకు వెళ్లి శవమై ఇంటికి..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.