తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ప్రత్యంగిర హోమం చేశారు. అనంతరం అమ్మవారికి వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నవరంలో ప్రత్యంగిర హోమం - News on annavaram
అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రం లో వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా శాస్త్రోక్తంగా హోమం చేశారు.
Homam at annavaram