ETV Bharat / state

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.. సరుకు విలువ రూ.లక్షా 50 వేలు - గుట్కా స్వాధీనం తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నిషేధిత గుట్కా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలు దుకాణాల్లో విక్రయిస్తున్న సుమారు లక్షా 50 వేల రూపాయలు విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

illegal gutka selling
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
author img

By

Published : Mar 3, 2021, 11:39 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో పలు దుకాణాల్లో విక్రయిస్తున్న నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ బాజీ లాల్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు దాడులు చేశారు. సుమారు లక్షా 50 వేల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

'అత్యాశ వద్దు.. కేసుల్లో ఇరుక్కుంటారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.