ఇదీ చదవండి: etvbharat.page.link/RVk3aEZkbBArFUvs7
కళాశాల పక్కన గాయాలతో బాలుడు... అసలేం జరిగింది? - undefined
ఏలేశ్వరంలో కనిపించకుండా పోయిన 11 ఏళ్ల బాలుడి ఆచూకీ లభ్యమైంది.
తీవ్రగాయాలతో బాలుడి ఆచూకీ లభ్యం
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన తోట ధనుష్ నిన్న పాఠశాల నుంచి ఇంటికి ఆర్టీసీ బస్సులో ఇంటికి వెళ్లేవాడు. నిన్న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరిన ధనుష్ రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవటంతో తల్లిదండ్రులు కంగారు పడి బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. అర్ధరాత్రి గడిచినా, ఆచూకీ లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. బాలుడి అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసుకొన్న ఏలేశ్వరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అనుమానం ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిని విచారించగా బాలుడిని ఏలేశ్వరం డిగ్రీ కళాశాల ఉన్నట్లు చెప్పారు. అక్కడకు పోలీసులు చేరుకునేసరికి కొన ఊపిరితో తుప్పల మధ్య పడి ఉన్నాడు ధనుష్ను. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిందితులు ఎందుకు బాలుడిని ఎత్తుకెళ్లి ఈ విధంగా చేశారనే విషయాలు విచారణలో తెలియాల్సి ఉంది.

Intro:ap_knl_31_09_garbinulaku_parikshalu_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని మంత్రి మాతృత్వ సురక్షిత పథకం కింద గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి వందలాది మంది గర్భిణులు పరీక్షల కోసం రావడం తో ఆసుపత్రి కిట కిటలాడింది. ఆసుపత్రిలో ఒకే స్కానింగ్ యంత్రం ఉండటంతో గర్భిణులు పరీక్ష కోసం గంటల తరబడి నిరీక్షణ చేయాల్సి వస్తుంది. కొందరు గర్భిణులు కుర్చీలు లేక నేలపై కూర్చున్నారు. ఆసుపత్రిలో స్కానింగ్ యంత్రం అదనంగా ఏర్పాటు చేసి పరీక్ష రోజు మరో వైద్యురాలిని నియమించాలని గర్భిణులు కోరుతున్నారు. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.
Body:గర్భిణులకు
Conclusion:స్కానింగ్ పరీక్షలు
Body:గర్భిణులకు
Conclusion:స్కానింగ్ పరీక్షలు