ETV Bharat / state

అభివృద్ధిని చూసి ఓటు వెయ్యాలంటున్న తెదేపా - varma

రోజురోజుకు ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో తెదేపా అభ్యర్థి వర్మ సతీమణి... లక్ష్మీదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు.

పిఠాపురంలో తెదేపా ప్రచారం
author img

By

Published : Mar 20, 2019, 9:10 PM IST

పిఠాపురంలో తెదేపా ప్రచారం
తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి పార్టీకి ఓటు వెయ్యాలని పిఠాపురం తెదేపా అభ్యర్థి వర్మ సతీమణి లక్ష్మీ కోరారు. తూర్పుగోదావరి జిల్లా యూ. కొత్తపల్లి మండలంలో ప్రచారం నిర్వహించిన ఆమె...గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి.

పిఠాపురంలో తెదేపా ప్రచారం

పిఠాపురంలో తెదేపా ప్రచారం
తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి పార్టీకి ఓటు వెయ్యాలని పిఠాపురం తెదేపా అభ్యర్థి వర్మ సతీమణి లక్ష్మీ కోరారు. తూర్పుగోదావరి జిల్లా యూ. కొత్తపల్లి మండలంలో ప్రచారం నిర్వహించిన ఆమె...గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి.

పిఠాపురంలో తెదేపా ప్రచారం

New Delhi, Mar 20 (ANI): Actor and comedian James Corden is all set to host this year's Tony Awards. Corden, who won a Tony himself in 2012 for his performance in 'One Man, Two Guvnors', previously emceed the Broadway's annual awards ceremony in 2016, reported The Hollywood Reporter. Talking about his upcoming gig, Corden in a statement said, "I'm thrilled to be returning to host the Tony Awards, the Broadway community is very dear to my heart and I'm beyond proud to be part of this incredibly special night." Charlotte St. Martin, president of the Broadway League and Heather Hitchens, president of the American Theatre Wing, said in a joint statement, "James is not only a beloved talent, he is also a veteran of the stage and has a true passion for Broadway. We cannot wait to see what he has in store for us this year at the Tony Awards." Tony executive producers Ricky Kirshner and Glenn Weiss called Corden "hilarious" and "insanely talented." Corden is taking over hosting duties from Sara Bareilles and Josh Groban, who served as co-hosts for the last year's ceremony. The Tony Award recognises excellence in live Broadway theatre. The nominations for this year's Tonys will be announced on April 30. The awards show will broadcast live on CBS from Radio City Music Hall in New York City on June 9, this year. Apart from this, Corden is set to appear in the new film adaptation of the musical 'Cats' along with Taylor Swift, Idris Elba, Rebel Wilson and Jennifer Hudson.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.