ETV Bharat / state

పచ్చగడ్డికి అవకాశమేది..లంక గ్రామాల్లో పశుగ్రాసం కొరత

నెల రోజులుగా గోదావరికి వస్తున్న వరదలతో పంటపొలాలన్ని నీట మునిగే ఉన్నాయి. దీంతో పచ్చగడ్డి మొలిసేందుకు అవకాశ లేకపోవడంతో, పశువులు మేత కోసం అల్లాడుతున్నాయి. ముమ్మిడివరం పరిధిలోని గ్రామల్లో పశుగ్రాసాన్ని రైతులు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవడం..బాధల్లో బాధగా ఉంది.

author img

By

Published : Sep 21, 2019, 12:22 PM IST

పశువులు
పశువులకు గ్రాసం దొరికేదెలా

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని లంక గ్రామాల్లో పశువులకు గ్రాసం కరువైంది. గోదావరి వరదలతో పంటచేలు గట్లతో సహా మునిగిపోయాయి. పదిహేను రోజులైనా నీరు తగ్గకపోవటంతో పచ్చ గడ్డి కరువైంది. లంకలోను కొబ్బరి తోటలు, ఇతర మెట్ట ప్రాంతాలు నీట మునగడంతో పశువులను రోడ్లపైకి తరలించారు. పశువులకు దాన అందించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండు గడ్డి అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు.

పశువులకు గ్రాసం దొరికేదెలా

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని లంక గ్రామాల్లో పశువులకు గ్రాసం కరువైంది. గోదావరి వరదలతో పంటచేలు గట్లతో సహా మునిగిపోయాయి. పదిహేను రోజులైనా నీరు తగ్గకపోవటంతో పచ్చ గడ్డి కరువైంది. లంకలోను కొబ్బరి తోటలు, ఇతర మెట్ట ప్రాంతాలు నీట మునగడంతో పశువులను రోడ్లపైకి తరలించారు. పశువులకు దాన అందించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండు గడ్డి అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు.

ఇది కూడా చదవండి.

గురజాడ అప్పారావుకు చంద్రబాబు, లోకేశ్​ నివాళులు

Intro:AP_SKLM_21_21_DR.B.R.A nu_sandrindchina_swachata_committe_av_AP10139

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన స్వచ్ఛత కమిటీ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో ఉన్న నా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ నియమించిన స్వచ్ఛత కమిటీ శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా వర్సిటీలో పచ్చదనం, పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, సోలార్ వినియోగం పరిస్థితులను పరిశీలించారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.రామ్ జీ వర్సిటీ పరిస్థితుల, అభివృద్ధి చేపడుతున్న కార్యక్రమాలు తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్వచ్ఛత కమిటీ సభ్యులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో పచ్చదనం పరిశుభ్రత ఉంటేనే ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు ఆలోచనలు మారుతాయని తద్వారా దేశం స్వచ్ఛత గా మారుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామని తెలిపారు. కేంద్ర మానవ వనరుల విభాగం నియమించిన్ని కమిటీలో పాల్గొన్న సభ్యులు రాజస్థాన్ నుంచి మహాత్మ జ్యోతిరావు పూలే విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆర్.పి.సింగ్, బెంగళూరు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎం. మని నారాయణప్ప, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు మోహన్ వెంకట్ రామ్ తదితరులు పాల్గొన్నారు.



Body:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన స్వచ్ఛత కమిటీ


Conclusion:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి స్వచ్ఛత కమిటీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.