తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కొండపైకి అన్యమత ప్రచార పోస్టర్ అంటించి ఉన్న ఆటో రావడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో రావటంతో దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. కొండపైకి అన్యమత పోస్టర్లతో ఉన్న వాహనాలు అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
అన్నవరం కొండపైకి అన్యమత పోస్టర్ ఉన్న ఆటో - అన్నవరంలో అన్యమత ప్రచార పోస్టర్ న్యూస్
అన్నవరం దేవస్థానం కొండపైకి అన్యమత ప్రచార పోస్టర్ అంటించి ఉన్న ఆటో రావడంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నారు.
ఆటోపై అన్యమత ప్రచార పోస్టర్
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కొండపైకి అన్యమత ప్రచార పోస్టర్ అంటించి ఉన్న ఆటో రావడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో రావటంతో దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. కొండపైకి అన్యమత పోస్టర్లతో ఉన్న వాహనాలు అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_32_25_annavaram_anya_mata_issue_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కొండపైకి అన్యమత ప్రచార పోస్టర్ అంటించి ఆటో రావడంపై చర్చ జరుగుతుంది. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో అధికారులు పరిశీలించి తదుపరి చర్యలకు ఉపక్రమస్తిన్నారని సమాచారం. అన్యమత పోస్టర్లు తో కొండపైకి వాహనాలు అనుమతించకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. Conclusion:ఓవర్...