ETV Bharat / state

అన్నవరంలో ఆన్​లైన్ వ్రతాలు ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆన్​లైన్​ వ్రతాన్ని ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో దేవాలయానికి రాలేనివారు ఆన్​లైన్ ద్వారా పూజ చేసుకోవచ్చు.

online vratham at annavaram
అన్నవరంలో ఆన్ లైన్ వ్రతాలు ప్రారంభం
author img

By

Published : Oct 3, 2020, 10:56 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆన్​లైన్​ వ్రత పూజను లాంఛనంగా ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఆలయానికి వచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యక్షంగా వ్రత పూజ చేయించుకునే అవకాశం లేని భక్తులకు పరోక్ష పద్దతిలో ఆన్​లైన్​ ద్వారా వ్రత పూజను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆన్​లైన్​ ద్వారా దేవస్థానానికి రూ. 1,116 రుసుము చెల్లించే భక్తులకు వ్రత పూజను యూట్యూబ్ లింక్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు. రుసుము చెల్లించే వారి గోత్ర, నామాలతో జరిగే పూజను ఆన్​లైన్​ ద్వారా వీక్షించే అవకాశంతో పాటు, పురోహితులు సూచించే విధంగా ఇంట్లో కూడా వ్రతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.