ETV Bharat / state

తుని ప్రాంతీయ ఆస్పత్రికి జాతీయ అవార్డు - hospital

తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రి... ఎయిడ్స్​ వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్యం అందించినందుకు జాతీయ స్థాయి ఉత్తమ సేవా అవార్డు దక్కించుకుంది.

తుని ప్రాంతీయ ఆస్పత్రికి జాతీయ అవార్డు
author img

By

Published : Aug 6, 2019, 12:40 PM IST

తుని ప్రాంతీయ ఆస్పత్రికి జాతీయ అవార్డు

తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతీయ ఆస్పత్రికి అరుదైన గౌరవం దక్కింది. ఎయిడ్స్​ వ్యాధి నివారణకు, వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించి... వారికి కౌన్సిలింగ్​ ఇచ్చినందుకు జాతీయ స్థాయి ఉత్తమ సేవా అవార్డు దక్కింది. ఆస్పత్రిలో ఐసీటీసీ విభాగంకు ఫైవ్​ స్టార్​ రేటింగ్​ పురస్కారాన్ని నేషనల్​ ఎయిడ్స్​ కంట్రోల్​ ఆర్గనైజేషన్​ అధికారులు ఇటీవల విజయవాడలో ఆస్పత్రి వైద్యులకు అందించారు.

ఇదీ చదవండి

బీసీ వసతి గృహంలో బాలుడి హత్య??

Intro:222

Body:555

Conclusion:నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం పాలకుల శ్రద్ధ రైతుల పాలిట శాపంగా మారింది .వ్యవసాయానికి ఆధారంగా ఉన్న జలాశయాలను పట్టించుకోకపోవడంతో కంపచెట్లు అడవిలా విస్తరించాయి. దీంతో పటిష్టత కోల్పోయి నెర్రెలు బారు తున్నాయి . కడప జిల్లా దిగువ సగిలేరు జలాశయ మే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.

కరవు పీడిత ప్రాంతమైన బద్వేలు నియోజకవర్గంలో కరువును పారదోలేందుకు అప్పటి ఎమ్మెల్యే వడ్డమాను చిదానందం దిగువ సగిలేరు జలాశయాన్ని రూపకల్పన చేశారు. 1954 లో మొదలు పెట్టి1959 నాటికి పూర్తి చేశారు . బద్వేలు, మైదుకూరు నియోజకవర్గం లోని 46 లింక్ చెరువులకు నీరు అందించే విధంగా 22 కిలోమీటర్లు పొడవుతో కాలువను నిర్మించారు. నీటిపారుదల శాఖ అధికారులు ఈ జలాశయాన్ని పట్టించుకోకపోవడంతో కట్ట పై కంపచెట్లు దట్టంగా విస్తరించాయి .వేళ్ళు లోపలికి వెళ్లడంతో పటిష్టంగా కోల్పోయి నెర్రెలు పారుతున్నాయి. ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరద నీరు వచ్చే పరిస్థితి లేదు .దీంతో చెరువులు లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి లేక వ్యవసాయం కుంటుపడింది. పలు పర్యాయాలు రైతులు కంప చెట్లు తొలగించమని కోరిన స్పందించలేదు. ఇప్పటికైనా కంప చెట్లను తొలగించి నీరు సక్రమంగా చెరువుల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.