ETV Bharat / state

హర్షకుమార్‌ను క్రిస్మస్‌లోపు విడుదల చేయాలి: మందకృష్ణ - mrps mandha visit on ex mp harshakumar

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రలో జైల్​లో ఉన్న మాజీ ఎంపీ హర్షకుమార్​ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పరామర్శించారు. దళితుల, మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... దళితనేత హర్షకుమార్​ పై అక్రమ కేసులు పెట్టడం...అప్రజాస్వామికమన్నారు. హర్షకుమార్​ను క్రిస్మస్​లోపు విడుదల చేయాలని కోరారు. లేకపోతే... 23న కాకినాడు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపడతామన్నారు. తుని విధ్వంస ఘటనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయటంపై మండిపడ్డారు.

'మాజీ ఎంపీ హర్షకుమార్​ను విడుదల చేయాలి": మందకృష్ణ
'మాజీ ఎంపీ హర్షకుమార్​ను విడుదల చేయాలి": మందకృష్ణ
author img

By

Published : Dec 20, 2019, 1:06 PM IST

ఇవీ చదవండి

'మాజీ ఎంపీ హర్షకుమార్​ను విడుదల చేయాలి": మందకృష్ణ

సామాజికవర్గాన్ని బట్టి న్యాయమా?: మందకృష్ణ

ఇవీ చదవండి

'మాజీ ఎంపీ హర్షకుమార్​ను విడుదల చేయాలి": మందకృష్ణ

సామాజికవర్గాన్ని బట్టి న్యాయమా?: మందకృష్ణ

Intro:AP_RJY_87_19_Ex_MP_Harshakumar_Madakristna_Paramarsha_AVB_AP10023

ETV Bharath:Satyanarayana(RJY CITY)

Rajamahendravaram.

( ) దళితుల మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత నేత మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. రాజమహేంద్రవరం సెంటర్ జైల్ లో మాజీ ఎంపీ హర్షకుమార్ ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పరామర్శించారు. క్రిస్మస్ లోపు విడుదల చేయకపోతే ఈ నెల 23న కాకినాడ కలెక్టరేట్ ఎదుట మహా దీక్ష చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు . తుని విధ్వంస ఘటనలో ఉన్న ముద్రగడ పద్మనాభం తో పాటు నాయకులను అరెస్టు చేయాలని ప్రభుత్వం వారిపై కేసులు ఎత్తివేస్తూ తీర్మానం చేసిన ఇదే ప్రభుత్వం హర్ష కుమార్ ను అక్రమంగా అరెస్టు చేయడంతో దళితులకు అగ్రవర్ణ ప్రజలకు తేడా చూపిస్తుందని అన్నారు.

byte

MRPS వ్యవస్థాపకుడు: మంద కృష్ణ మాదిగ


Body:AP_RJY_87_19_Ex_MP_Harshakumar_Madakristna_Paramarsha_AVB_AP10023


Conclusion:AP_RJY_87_19_Ex_MP_Harshakumar_Madakristna_Paramarsha_AVB_AP10023

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.